- Soup ని meal లేదా dinner ముందు గాని మధ్యలో గాని తీసుకోవచ్చు.
- Soup లో vitamins & proteins ఉండాలంటే ఎక్కువ సేపు vegetables ని ఉడికించ కూడదు.
- Soup లో ginger ,garlic & pepper వేయడం వలన cough , cold ఎక్కువగా రావు.
- Soup లో calories తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చాల మంచిది.
ఏ Soup లో ఏమి ఉంది ?
- Onion Soup : Blood కి సంభందిచిన problems కి బాగా పనిచేస్తుంది.
- Palak Soup : Hemoglobin problems కి పనిచేస్తుంది.
- Veg + Chicken Soup : Vitamins & proteins బాగా ఉంటాయి.
- Cabbage Soup : Weight తగలనుకున్న వారికి బాగా పనిచేస్తుంది.
- Legumes Soup : Good for children.
Soup తయారికి కొన్ని జాగ్రత్తలు:
- పాలు , మీగడ వంటివి soup లో వేయకూడదు. ఇలా చేయడం వలన vitamins మన శరీరంలోకి సరిగ్గా అందవు.
- Soup తయారీ లో మైదా, cornflour వేయకుండా soup తాయారు చేస్తే పూర్తి లాభాలు ఉంటాయి.
- Instant soup mix కన్నా homemade soups చేసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది.
- Soup లో శెనగ పప్పు గాని పెసర పప్పు గాని వేస్తె complete meal తీసుకునట్లు.
No comments:
Post a Comment