Delivery తరువాత Utres తిరిగి మాములు బరువు రావడానికి కనీసం 6 weeks పడుతుంది. మాములుగా Utres 50gms బరువు ఉటుంది. అదే delivery అయిన తరవాత 900gms , delivery అయిన ముదటి వరం లో 450gms , తరవాత వారము 225gms ఉటుంది. 6 weeks కి normal weight కి వస్తుంది.
తీసుకోవలసిన కొన్నిజాగ్రతలు:
- ఎక్కువగ విశ్రాంతి తీసుకోవాలి. Delivery తరవాత period ని POSTPARTUM PERIOD అని అంటారు. మొదట వరం రోజులు ఉదయం ఒక గంట, మద్యనము ఒక గంట తప్పకుండ నిద్ర పోవాలి
- రాత్రి పుట కూడా త్వరగ నిద్ర పోవాలి. తల్లి నిద్ర పోయిన సమయములోనే పాప కూడా నిద్రపొయేల చూసుకుంటే నిద్ర భంగం ఇద్దరికీ కలగదు.
- ఇంటి పనులు నెల రోజులు వరకు చేయకూడదు.
- బరువులు ఎత్తకూడదు. ఇలా చేస్తే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది.
- Visitors కి cold , cough , virus fever ఉంటె తల్లిని , బేబీని తాకకూడదు.
- బేబీని తాకేముందు చేతులు , కాళ్ళు సుబ్రపరుచుకోవాలి.
- Delivery ముందు తరవాత తప్పనిసరిగా రెండు పూటలు స్నానం చేయాలి.
- Free గ loose గ ఉన్న COTTON dresses వేసుకోవాలి.
- Breastfeeding చేసినపుడు breast enlarge అవుతుంది. కాబటి కరెక్ట్ size brassiere వేసుకోవాలి.
- Delivery అయిన వరం రూజు నుంచి walking చేయవచ్చు .
- తల్లి ప్రతి రోజు ఆయిల్ మసాజ్ చేసుకుని గంట తరవాత నలుగు పిండి తో స్నానం చేయాలి. అలాగే బిడ్డకి కూడా రోజు ఆయిల్ మసాజ్ చేసి నలుగు పిండితో స్నానం చేయించాలి.
- proteins ఎక్కువ ఉండే ఫుడ్ బాగా తినాలి.
- Fatty ఫూడ్స్ తక్కువగా తీసుకోవాలి.
- పప్పులు, ఆకుకూరలు, పండ్లు , low fat milk తీసుకోవాలి.
- Delivery అయిన 6 months వరకు కారము, మసాల avoid చేయాలి.
- ఉప్పు తక్కువగా వాడాలి .
- అన్నం తక్కువగా తినాలి. అన్నం బదులు గోధుమ రవ్వ లో పప్పులు ,కాయగూరాలు, ఆకుకూరలు వేసుకుని తిన్నాలి. ఇలా తినడం వలన తర్వగా బరువు పెరగరు.
- వాము గాని జీలకర్ర గాని వేసి మరిగించిన నీరు, గోరువేచ్చగా తాగాలి. చల్లని నీరు అసలు తాగకూడదు.
- రోజు బెల్లం కలిపినా వాటర్ ఒక్క గ్లాస్ తాగితే, బిడ్డకు పాలు బాగావస్తాయి.
- Tea , coffee , cool drinks బదులు juices , water బాగా తాగితే మంచిది.
- Fiber ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం తప్పనిసరి.
Very helpful information
ReplyDeleteThanKS mALLIKA GARU
ReplyDelete