పెదవులు సంరక్షణ:
- పగిలిన పెదవులకు పాల మీగడ గాని vaseline గాని lip balm లేదా vitamin c oil కూడా రాసుకోవచ్చు.
- Branded lipsticks మాత్రేమే కొనాలి.
- Lipstick కొనే ముందు తప్పని సరిగా expiry date చూసి తీసుకోవాలి.
- Lipstick 2 years కి మించి ఉపయోగించకూడదు.
- పగటి పూట లైట్ కలర్ , రాత్రి పూట dark కలర్ వేసుకోవాలి.
- Dark shade lipstick మీద లైట్ shade lipstick వేసుకుంటే కొత్త shade వస్తుంది. కాని shades ఎంపిక కరెక్ట్ గా ఉండాలి.
- Lipstick remove చేయడానికి cold cream లేదా vaseline గాని olive oil గాని baby ఆయిల్ గాని రాసి tissue తో ముద్రువుగా తుడవాలి. వెంటనే పెదాలు ఫై lip balm లేదా vaseline రాసుకోవాలి.
- ఒకరు ఉపయోగించిన lipstick మరొకరు ఉపయోగించకూడదు.
- Water ఎక్కువ తాగటం వలన తేమగ , ముద్రువుగా ఉంటాయి.
- ముందుగ lip pencil తో పెదవులు చుట్టూ outline వేసుకోవాలి.
- Lip brush తో లేదా tube తో lipstick వేసుకోవాలి.
- ఇపుడు tissue paper తీసుకుని రెండు పెదవులు మధ్యన ఉంచాలి. ఇలా చేయడం వలన excess గా ఉన్న lipstick tissue కి అంటుకుని even గా spread చేస్తుంది.
- చివరిగా lip linear తో గాని lip gloss తో గాని finishing ఇవ్వాలి.
No comments:
Post a Comment