DRY AND ROUGH HAIR
కొంతమందికి జుట్టు rough గా dry గా తయారుఅవుతుంది. ప్రతి రోజు తలస్నానానికి ఉపయోగించే strong flavor గల షాంపూ వాడటం వలన అలాగే conditioner ఉపయోగించకపోవడం వలన, pollution వలన కూడా ఇలా జరుగుతుంది. ప్రతి రోజు head bath చేయవచ్చు. కానీ తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోనే simple ga హెయిర్ ఆయిల్ ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాము.
- 1tsp - Olive Oil
- 1tsp - Castor Oil
- 1tsp - Coconut Oil
ఫైన చెపిన oils అన్నీ ఒక్క bowl లో వేసి బాగా mix చేసుకోవాలి. వేరే గిన్నెలో వేడి నీటిని వెచ్చ బరుచుకుని ఈ bowl ని దాని ఫైన ఉంచి గోరువేచ్చగా చేసుకోవాలి. ఇది తలకి , scalp కి బాగా రాసి overnight ఉంచుకుని next day తలస్నానం చేయాలి. ఇలా weekly రెండు లేదా మూడు సార్లు చేయాలి. అలాగే వారం లో ఒక్కసారి తలకు వేప , మందారం, మెంతి ఆకులు paste పటించి గంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చాల వరకు సమస్య తీరుతుంది.
No comments:
Post a Comment