Sunday, July 4, 2010

AFTER DELIVERY

              Delivery తర్వాత పూర్వపు ఆకారం సంతరించు కోవడానికి కొంత సమయం పడుతుంది.  Delivery ముందు, తర్వాత  జాగ్రాత  గా ఉండాలి.
              Delivery తరువాత Utres తిరిగి మాములు బరువు  రావడానికి కనీసం 6 weeks పడుతుంది. మాములుగా Utres 50gms బరువు ఉటుంది. అదే delivery అయిన తరవాత 900gms , delivery అయిన ముదటి వరం లో 450gms , తరవాత వారము 225gms ఉటుంది. 6 weeks కి normal weight  కి వస్తుంది.


తీసుకోవలసిన కొన్నిజాగ్రతలు:
  •  ఎక్కువగ  విశ్రాంతి తీసుకోవాలి. Delivery తరవాత period ని POSTPARTUM PERIOD అని అంటారు. మొదట  వరం రోజులు ఉదయం ఒక గంట, మద్యనము ఒక గంట తప్పకుండ నిద్ర పోవాలి
  • రాత్రి పుట కూడా త్వరగ నిద్ర పోవాలి. తల్లి నిద్ర పోయిన సమయములోనే పాప కూడా నిద్రపొయేల చూసుకుంటే నిద్ర భంగం ఇద్దరికీ కలగదు.
  • ఇంటి పనులు నెల రోజులు వరకు చేయకూడదు.
  • బరువులు ఎత్తకూడదు. ఇలా చేస్తే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది.
  • Visitors కి cold , cough , virus fever ఉంటె తల్లిని , బేబీని తాకకూడదు. 
  • బేబీని తాకేముందు చేతులు , కాళ్ళు సుబ్రపరుచుకోవాలి.
  • Delivery ముందు తరవాత తప్పనిసరిగా  రెండు పూటలు స్నానం చేయాలి.
  • Free గ  loose గ ఉన్న COTTON dresses వేసుకోవాలి.
  • Breastfeeding చేసినపుడు breast enlarge అవుతుంది. కాబటి కరెక్ట్ size brassiere వేసుకోవాలి.
  • Delivery అయిన వరం రూజు నుంచి walking చేయవచ్చు .
  • తల్లి ప్రతి రోజు ఆయిల్ మసాజ్ చేసుకుని గంట తరవాత నలుగు పిండి తో స్నానం చేయాలి. అలాగే బిడ్డకి  కూడా రోజు ఆయిల్ మసాజ్ చేసి నలుగు పిండితో స్నానం చేయించాలి.
DIET: 
  • proteins ఎక్కువ ఉండే ఫుడ్ బాగా తినాలి.
  • Fatty ఫూడ్స్ తక్కువగా  తీసుకోవాలి.
  • పప్పులు, ఆకుకూరలు, పండ్లు , low fat milk తీసుకోవాలి.
  • Delivery అయిన 6 months వరకు కారము, మసాల avoid చేయాలి.
  • ఉప్పు తక్కువగా వాడాలి .
  • అన్నం తక్కువగా తినాలి. అన్నం బదులు గోధుమ రవ్వ లో  పప్పులు ,కాయగూరాలు, ఆకుకూరలు వేసుకుని తిన్నాలి. ఇలా తినడం  వలన తర్వగా బరువు పెరగరు.
  • వాము గాని జీలకర్ర గాని  వేసి మరిగించిన నీరు, గోరువేచ్చగా తాగాలి. చల్లని నీరు అసలు తాగకూడదు. 
  • రోజు బెల్లం కలిపినా వాటర్ ఒక్క గ్లాస్ తాగితే, బిడ్డకు పాలు బాగావస్తాయి.
  • Tea , coffee , cool drinks బదులు juices , water బాగా తాగితే మంచిది.
  • Fiber ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం తప్పనిసరి.

2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...