పసిపిల్లలకు తల్లిపాలే మంచి ఆహరం. మంచి పాలిచ్చే తల్లి పోషకాహారం విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపడం తప్పని సరి. లేదంటే తల్లి శరిరంలోని పోషక విలువలు బిడ్ధకు అందుతాయి. కానీ తల్లి మాత్రం నిరసించి పోతారు. అలాగే side effects కి కూడా దారి తీస్తుంది. కాబట్టి పాలిచ్చే తల్లులు తమ ఆరోగ్యంతో పాటు బిడ్డ పోషణ కూడా దృష్టిలో పెటుకుని మంచి పోషక ఆహారము తీసుకోవాలి.
LIQUID DIET:
- Liquid Diet ఎక్కువుగా తీసుకోవాలి. అంటే Water , Milk , Homemade Soups , Fruit juice లాంటివి బాగా తీసుకోవాలి.
- Water boiled with ground Cumin seeds/ Jeera has to be given regularly to lactating mothers. This increases breast milk and reduces inflammation of uterus.
- రోజుకి కనీసం 3 cups (low fat) పాలు తాగాలి.
- Ready made soup కన్నా ఇంటిలోనే తాయారు చేసుకున్న soups తాగడం మంచిది.
SOLID DIET:
- రోజుకు రెండు రకాల తృణ ధాన్యాలు తీసుకోవాలి.
- అన్నం తో పాటు పప్పు తింటే శరీరానికి కావలసిన proteins బాగా అందుతాయి.
- 2 - 2½ cups కూరలు, ఆకు కూరలు బాగా తినాలి.
- Seasonal గా దొరికే అన్నీ fruits 2cups వరకు daily తినాలి.
- Daily boiled egg తింటే మంచిది.
- Calcium లోపం రాకుండా Calcium బాగా ఉన్న ఆహారం ప్రతి భోజనం లో ఉండేలా చూసుకోవాలి.
- High - Fiber food diet తప్పనిసరి.
- రోజు 5 ½ oz / 150 (g) వరకు meat (లేదా) beans రూపంలో తీసుకోవాలి.
- Iodized salt మాత్రమే వాడాలి.
- Onions , Garlic భోజనం లో ఉండేలా చూసుకోవాలి.
CALCIUM తప్పనిసరి:
Feeding moms calcium లభించే ఆహరం తీసుకోకపోతే future లో Osteoporosis వచ్చే అవకాసం ఉంది. ఎలాగంటె feeding moms Calcium లభించే ఆహరం తీసుకోకపోతే వారి bones లోని calcium feeding ద్వారా బేబీ కి అందుతాయి. దీనివల్ల Calcium deficieny లోపాలు , Bone cracks వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి Calcium Rich Food తప్పనిసరి. Calcium తో పాటు Vitamin - A , Vitamin - C , Folic Acid , Iron కూడా తీసుకోవాలి.
HIGH FIBER DIET:
Feeding Moms లో Fiber diet చాల అవసరము . A simple sugar in breast milk, oligosaccharides, acts as fiber in the baby's digestive tract. ప్రతి రూజు తీసుకునే ఆహరం లో fiber ఎంత తీసుకున్న అది బిడ్డ కి కన్నా తల్లి కి చాల మేలు చేస్తుంది. ఎలా అంటే -
- Weight loss - High-fiber foods are low-calorie and help with weight loss.
- controlled blood sugar levels
- lowers total cholesterol
THINGS TO REMEMBER:
- Folic acid tablets , Calcium tablets delivery అయినతరవత కూడా ప్రతి రోజు తపానిసరిగా తీసుకోవాలి.
- Doctor ని consult చేయకుండా ఇతర medicines ఏమి వేసుకోకూడదు.
- బాగా rest తీసుకోవాలి.
- పోషక పదార్ధాలు లోపం రాకుండా మంచి ఆహారము తీసుకోవాలి.
- Delivery అయిన నెల తరవాత నుంచి walking చేయవచ్చు.
FEEDING MOMS ENERGY REQUIREMENTS:
During pregnancy, extra energy is needed for the growth of the fetus, placenta and various maternal tissues, such as in the uterus, breasts and fat stores, as well as for changes in maternal metabolism and the increase in maternal effort at rest and during physical activity.
Daily Energy Requirements | Normal Women | Stage-1 (feeding moms 1-6months) | Stage-2 (feeding moms 6-12months) |
Calories | 1875 cal | 2425 cal | 2270 cal |
Proteins | 50 (g) | 75 (g) | 68 (g) |
Fatty contents | 20 (g) | 45 (g) | 45 (g) |
Calcium | 40 Mg | 1000 Mg | 1000 Mg |
Fiber | 20-25 (g) | 20-25 (g) | 20-25 (g) |
Google images |
- RELATED TOPIC : AFTER DELIVERY