🌺దసరా – 2015🌺
---------------------------------
శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు
ది:13-10-2015 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
ది:14-10-2015 బుధవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(మిగులు)
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ది:15-10-2015 గురువారము ఆశ్వయుజ శుద్ధ విదియ
శ్రీ గాయత్రి దేవి
ది:16-10-2015 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ తదియ
శ్రీ మహాలక్ష్మిదేవి
ది:17-10-2015 శనివారము ఆశ్వయుజ శుద్ధ చవితి
శ్రీ అన్నపూర్ణా దేవి
ది:18-10-2015 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పంచమి
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
ది:19-10-2015 సోమవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
ది:20-10-2015 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ దుర్గా దేవి
ది:21-10-2015 బుధవారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
ది:22-10-2015 గురువారము ఆశ్వయుజ శుద్ధ నవమి/దశమి
శ్రీ రాజరాజేశ్వరి దేవి
నవరాత్రి (దసరా)
---------------------------------
మహిళలకు మంగళకర మైనదీ
శుభదాయక మైనది
ముతైదువు లందరూ తొమ్మిది రోజులు
ఆ తల్లికి చేయ వలసిన
నైవేద్యము
ఆ తల్లికి ఇష్టమైన రంగు
1)బాలత్రిపుర సుందరి నీలం రంగు ఉప్పు పొంగల్
2 )గాయిత్రి దేవి
పసుపు రంగు
పులిహోర
3 )అన్నపూర్ణా దేవి
లేత రంగు
కొబ్బరి అన్నం
4 )శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఆకాషం రంగు
అల్లం గారెలు
5 )సరస్వతి దేవి కనకంబరం రంగు పెరుగన్నం
6 )మహాలక్ష్మీ దేవి తెలుపు రంగు
రవ్వకేసరి
7 )దుర్గాదేవి మెరున్ రంగు
(ముదురు ఎరుపు) కదంబం
(వెజిటబుల్, రైస్ కలిపి వండే ఐటం)
8 )మహిషాసురమర్థిని దేవి
ఎర్రటి ఎరుపు రంగు బెల్లమన్నం
9 )రాజరాజేశ్వరి దేవి ఆకుపచ్చ రంగు పరమాన్నం
ఇలా 9 రోజులు తొమ్మిది రకాల వంటకాలతో ఆ తల్లికి ఆరగింపులు చేసి ప్రసన్నులు కావచ్చు
----------------------------------