Monday, July 5, 2010

LIPSTICK

               College girls నుంచి working women వరకు అందరమూ lipstick ఉపయోగిస్తునాము. వాటి గురించి కొని జాగ్ర్రత్తలు  మరియు వాటిని వాడుక చూడము
పెదవులు  సంరక్షణ:
  • పగిలిన పెదవులకు పాల మీగడ గాని  vaseline గాని lip balm లేదా vitamin c oil కూడా రాసుకోవచ్చు.
  •  Branded lipsticks  మాత్రేమే కొనాలి.
  • Lipstick కొనే ముందు తప్పని సరిగా  expiry date చూసి తీసుకోవాలి.
  • Lipstick 2 years కి  మించి ఉపయోగించకూడదు.
  • పగటి పూట లైట్ కలర్ , రాత్రి పూట dark కలర్ వేసుకోవాలి.
  • Dark shade lipstick  మీద లైట్ shade lipstick వేసుకుంటే కొత్త shade వస్తుంది. కాని shades ఎంపిక కరెక్ట్ గా ఉండాలి.
  • Lipstick remove చేయడానికి cold cream లేదా vaseline గాని olive oil గాని baby ఆయిల్ గాని రాసి tissue తో ముద్రువుగా  తుడవాలి. వెంటనే పెదాలు ఫై lip balm లేదా vaseline రాసుకోవాలి.
  • ఒకరు  ఉపయోగించిన lipstick మరొకరు  ఉపయోగించకూడదు.
  • Water ఎక్కువ తాగటం వలన తేమగ , ముద్రువుగా ఉంటాయి.
 LIPSTICK వేసుకోవడం ఎలా?
  • ముందుగ lip pencil తో పెదవులు చుట్టూ outline వేసుకోవాలి.
  • Lip brush తో లేదా tube తో lipstick వేసుకోవాలి.

  • ఇపుడు tissue paper తీసుకుని రెండు  పెదవులు మధ్యన  ఉంచాలి. ఇలా చేయడం వలన excess గా ఉన్న lipstick tissue కి అంటుకుని even గా spread చేస్తుంది.
  • చివరిగా lip linear తో గాని lip gloss తో గాని finishing ఇవ్వాలి.

No comments:

Post a Comment