Sunday, July 4, 2010

SOUP



  • Soup ని meal లేదా dinner ముందు గాని మధ్యలో గాని తీసుకోవచ్చు.
  • Soup లో  vitamins & proteins ఉండాలంటే ఎక్కువ సేపు vegetables ని ఉడికించ కూడదు.
  • Soup లో ginger ,garlic & pepper వేయడం వలన cough , cold ఎక్కువగా రావు.
  • Soup లో calories తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చాల మంచిది.
ఏ Soup లో ఏమి ఉంది ?
  • Onion Soup : Blood కి సంభందిచిన  problems కి బాగా పనిచేస్తుంది.
  • Palak Soup : Hemoglobin problems కి పనిచేస్తుంది.
  • Veg + Chicken  Soup : Vitamins & proteins బాగా ఉంటాయి.
  • Cabbage Soup : Weight తగలనుకున్న వారికి  బాగా పనిచేస్తుంది.
  • Legumes Soup : Good for children.
                                                                    LEGUMES
Soup తయారికి కొన్ని జాగ్రత్తలు:
  • పాలు , మీగడ వంటివి soup లో వేయకూడదు. ఇలా చేయడం వలన vitamins మన శరీరంలోకి సరిగ్గా  అందవు. 
  • Soup తయారీ లో మైదా, cornflour వేయకుండా soup తాయారు చేస్తే పూర్తి లాభాలు ఉంటాయి.
    •  Instant soup mix కన్నా homemade soups చేసుకుంటే  శరీరానికి మేలు చేస్తుంది.
    • Soup లో శెనగ పప్పు గాని పెసర పప్పు గాని వేస్తె complete meal తీసుకునట్లు.

    No comments:

    Post a Comment