Tuesday, July 6, 2010

HENNA

       
     చుండ్రు ఎక్కువ గా ఉందనో లేదా grey హెయిర్ వచిందనో మనము తలకు హెన్న పెట్టుకుంటాము. ఈ problems ఉన్న  లేకపోయినా అప్పుడపుడు హెన్న ని hair pack లాగ కుడా పెటుకోవచ్చు. Basic హెన్న ఎలా తాయారు చేసుకోవాలో క్రింద  చూడండి.


Henna powder - cup
Neem powder - 1sp
Amla powder - 1sp
Gunta kalagara powder - 1sp
Nimma thokala powder - 1sp
Curd - cup 
Eggs whites 1 0r 2
Tea / Coffee powder 1 sp
Saraswathi aaku powder or leaves - 1 - 2 sp
Water  250ml


GUNTA KALAGARA AAKU
SARASWATI AAKU
                                                                                    
ఫైన  చెప్పిన  అన్నీ పొడులు Ayurveda shops లో దొరుకుతాయి.
  • వాటర్ లో COFFEE  / TEA పొడి వేసి బాగా మరిగించాలి.
  • Mixing bowl లో ఫైన  చెప్పిన పొడులు అన్నీ వేసుకుని పెరుగు, egg whites , దెకొక్తిఒన్ (గోరువెచ్చగా వుండాలి) లతో పేస్టు లాగా కలుపుకోవాలి.
  • Scalp కి hair కి బాగా apply చేసి  ౩౦ min తరువాత  హెయిర్ వాష్ చేసుకోవాలి.  
తెలుసుకోవలసిన విషయాలు:
  • Oily hair గలవారు అర చెక్క నిమ్మ రసం కలుపుకోవాలి. 
  • Dry hair గలవారు తప్పకుండా ఆయిల్ రాసుకుని , హెన్న apply చేసుకోవాలి.
  • Black hair గలవారు 30 - 45 min హెన్న ఉంచుకుని mild shampoo  తో వాష్ చేసుకోవాలి. ఎక్కువ సమయం ఉంచితే హెయిర్ rough గా ఇంకా dry గా  తాయారు అవుతుంది.
  • Grey hair గలవారు గంట ఉంచుకుని hair వాష్ చేసుకోవాలి.
  • Soap nuts (కుంకుడు కాయలు ) వాడితే అందులో మందార ఆకులు పేస్టు కలుపుకుని హెయిర్ వాష్ చేసుకుంటే ఇంకా soft గా silky గా ఉంటుంది.
  • పుల్లటి పెరుగు మంచి conditioner గా పనిచేస్తుంది.
  • హెన్న కలుపుతునపుడు  పాత newspaper వేసుకుని కలుపుకోవాలి.
  • హెన్న ని plastic bowl లో గాని ఇనుమ గిన్నె లో గాని  కలుపుకోవాలి.
  • హెన్న applicator తో apply చేస్తే చేతులకి అంటదు లేదా disposable glove కూడా వేసుకోవచ్చు.
  • ఇంటి లోపల కాకుండా బయట apply చేసుకుంటే సులువుగా clean చేసుకోవచ్చు, floor ఫైన కలర్ కూడా అంటదు.
  • Hair coloring కోసం హెన్న ని రాత్రి కలిపి overnight ఉంచి next day ఉదయం రాసుకుని 3 - 4 hrs ఉంచితే మంచి color వస్తుంది.
                                                                                                            

No comments:

Post a Comment