Wednesday, July 28, 2010

POTATOES



              చిన్న పిల్లలు  నుంచి  పెద్దల  వరుకు  అందరికి  బంగాళదుంప  అంటే  చాల  ఇష్టం. Potatoes లో చాల  రక్కలు ఉన్నాయి.   అవి  ఏమిటో  చూదము. అలాగే  బంగాళదుంపలు గురించి  కొన్ని విషయాలు,  వాటిని  ఎల STORE చేసుకోవాలో కూడా  తెలుసుకుందాము.



బంగాళదుంపలో  ఎన్ని రకాలో  చూదాము:
RED POTATOES లో calories తక్కువగా ఉంటాయి. Nutritional value చాల ఎక్కువ. FAT FREE కూడా. అలాగే  FIBER , VITAMIN C , VITAMIN B , POTASSIUM బాగా ఉంటాయి.
RUSSET POTATOES  లో CARBOHYDRATES , VITAMIN C and  VITAMIN B6 and 4gms of FIBER ఉంటాయి. అలగే LOW in SODIUM , CHOLESTEROL, FAT and VERY LOW IN CALORIES. 
WHITE POTATOES లో  very low in SATURATED FAT, CHOLESTEROL and SODIUM. అలాగే  good source of VITAMIN C, VITAMIN B6, POTASSIUM  and MANGANESE.
BLUE POTATOES are low in SUGAR. Also known as PURPLE POTATOES.
FINGERLING POTATOES  high IN DIETARY FIBER and very high in VITAMIN C
YELLOW POTATOES are FAT FREE, Very low SODIUM, Source of FIBER, high in VITAMIN C and CHOLESTEROL FREE.


RED POTATOES
RUSSET POTATOES
WHITE POTATOES
BLUE POTATOES
FINGERLING POTATOES


YELLOW POTATOES
  • బంగాలదుంపలు ఉడికించేటప్పుడు మధ్యకు కట్ చేసి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన దుంప మధ్యలో కూడా ఉడుకుతుంది.
  • దుంపలు మునిగేలా  water పోసి ఉడికించాలి. అలగే ఉడికించేటప్పుడు మూత పెట్టకూడదు.
  • ఉడికించేటప్పుడు తప్పకుండా Salt వేసి ఉడికించాలి.
  • ఉడికించిన దుంపలు skin peel చేయడం కష్టం అనుకుంటే, peel చేసి pieces గా కట్ చేసి ఉడికించుకోవ్వచు. ఇలా చేయం వలన టైం కూడా కలిసి వస్తుంది.

  • Cut చేసిన దుంపలు ice water లో వేసుకుంటే రంగు మారకుండా ఉంటాయి . అలాగే కూర లో వేసే ముందు, cut చేసిన  దుంపలు ఒక్కసారి కడిగి  కూర లో వేసుకోవాలి.
  • కొన్ని దుంపలు ఆకుపచ్చని రంగులోకి మారతాయి. ఆ బాగం కట్ చేసి ఉపయోగించాలి. ఎక్కువగా light కి expose అవడం వలన దాని natural reaction వలన ఇలా ఆకుపచ్చని రంగులోకి వస్తుంది. 
  • ఆక్కుపచ్చని  దుంపలు కొంచం bitter taste గా వుంటాయి. ఎక్కువగా తిన్నా side effects  ఉంటయి. ఆ బాగం  కట్ చేసి ఉపయోగించాలి. So , aviod చేయడం మంచిది.
  • కొన్ని potatoes కి sprouts  (మొలకలు) లాగ వస్తుంది. దీన్ని TOXIC అంటరు. అంటే poisonous . వాటిని  avoid చేయడం మంచిది.
  • Potatoes లో fiber శాతం బాగా ఉంటుంది. పిల్లలు రోజు ఒక్క 50gms వరకు  ఇవ్వచు.
  • Potato skin కి  చాల vitamins and minerals  ఎక్కువుగా ఉంటాయి . Potatoes ని peel చేయకుండా soups గాని fry గాని  తయారు చేసుకోవ్వచు.
  • Potatoes ని paper bag లో ఉంచి cool, dark and dry place లో store చేసుకోవాలి.

  • Storage చేసే ముందు కడగడం , wash చెయడం లాంటివి చేయకూడదు.
  • Winter   season  లో  సాధ్యం  అయినంత  వరకు  కొన్న దుంపలని  త్వరగా  వాడేయాలి. ఈ  కాలం  లోనే  దుంపలు ఎక్కువగా  మొలకలు (sprouts)  వస్తాయి.
  • Apples , Onions . Pears ఉన్నచోట potatoes ని store  చేయకూడదు.
  • దుంపలని plastic cover లో store  చేయకూడదు. ఇలా చేయడం వలన ఇంకా ఎక్కువ sweating వచ్చి ఎక్కువగా, . త్వరగా sprouts వస్తాయి.
  • దుంపలు తెచ్చిన  10 - 15 రోజులు లోపు లోనే వాడేయాలి.

No comments:

Post a Comment