Sunday, July 18, 2010

DRY AND ROUGH HAIR

        


              కొంతమందికి జుట్టు rough గా dry గా తయారుఅవుతుంది. ప్రతి రోజు తలస్నానానికి ఉపయోగించే strong flavor గల షాంపూ వాడటం వలన అలాగే conditioner ఉపయోగించకపోవడం వలన, pollution వలన కూడా ఇలా జరుగుతుంది. ప్రతి రోజు head bath చేయవచ్చు. కానీ తగినంత జాగ్రత్తలు  తీసుకోవాలి. ఇంట్లోనే simple ga  హెయిర్ ఆయిల్ ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాము.
  • 1tsp   -   Olive Oil 
  • 1tsp   -   Castor Oil 
  • 1tsp   -   Coconut Oil
                ఫైన చెపిన oils అన్నీ ఒక్క bowl లో వేసి బాగా mix చేసుకోవాలి.  వేరే గిన్నెలో వేడి నీటిని వెచ్చ బరుచుకుని ఈ bowl ని  దాని ఫైన ఉంచి గోరువేచ్చగా చేసుకోవాలి. ఇది తలకి , scalp కి బాగా రాసి overnight ఉంచుకుని next day తలస్నానం  చేయాలి. ఇలా weekly రెండు లేదా మూడు సార్లు చేయాలి. అలాగే వారం లో ఒక్కసారి తలకు వేప , మందారం, మెంతి ఆకులు paste పటించి గంట తరవాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చాల వరకు సమస్య తీరుతుంది.


No comments:

Post a Comment