My Blog List

Sunday, July 4, 2010

ONIONS


మన వంటలో నిత్యం వాడే ఉల్లిపాయ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము.
  • ఉల్లిపాయలు కొనేటప్పుడు ముచిక్లు పాయింటేడ్ గ ఉన్నవి తీసుకోవాలి.
  • రెండు ముచిక్లు ఉన్న ఉల్లిపాయలు (see below pic) తరిగేటపుడు ఎక్కువ వేస్ట్ అవుతుంది. అందుకే  పాయింటేడ్ గ ఉన్నవి ఎంచుకోవాలి.

    • Dry గ, గట్టిగ , Black spots లేకుండా వున్నవి ఎంచుకోవాలి.
    • పోట్టుతీసిన ఉల్లిపాయలు ఫ్రెష్ గ ఉండాలంటే. కట్ చేసిన బాగం ఫైన butter రాసి ziplock plastic bag లో పెటి fridge లో పెడితే 3 - 4 days అయినా  ఫ్రెష్ గా  ఉంటాయి.
    • కళ్ళు మండకుండా ఉండాలంటే, పొట్టు తీసి మధ్యకు కట్ చేసి cold water లో గాని  మాములు tap water లో గాని ఉంచాలి.
    • Onions ని పచ్చిగా serve చేసినప్పుడు, ముందుగ Vinegar & Water ( 1 : 1 ) ratio లో తీసుకుని onions ని 15 mins ఉంచితే నోరు ఉల్లి వాసనా రాదు. 
    • పచ్చి ఉల్లి తిన్న తరవాత 2 - 3 drops నిమ్మ రసం నోటిలో వేసుకుంటే, నోరు ఉల్లి వాసన  రాదు.
    • Onions త్వరగా fry అవాలంటే, వేయించేటపుడు కొంచం salt వేయాలి.
    • ఉల్లి fry చేసినపుడు రంగు మారకుండా ఉండాలంటే కొన్ని పాల చుక్కలు వేయాలి.
    • చేతులకి ఉల్లి వాసనా పోవాలంటే నిమ్మరసం చేతులకి రాసుకుని కడుక్కోవాలి .
    • Knife కి  ఉల్లి వాసన  పోవాలంటే, potato కట్ చేస్తే ఎలాంటి smell అయినా  పోతుంది.
    • Onions కి  బాగా గాలి, వెలుతురూ ఉన్నా place లో storage చేయాలి.
    • 5kgs కన్నా ఎక్కువ onions కోంటే, ఎండలో 2  గంటలు ఉంచి mesh bag లో storage చేసుకుంటే ఫ్రెష్ గా త్వరగా పాడవకుండా ఉంటాయి.


      No comments:

      Post a Comment

      Related Posts Plugin for WordPress, Blogger...