Significance Of Tulasi Pooja
https://www.youtube.com/watch?v=JLNYNkzznLA
తులసిని కోసేముందు తెలుసు కోవలసిన విషయములు:
- ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకుడదు.
- పౌర్ణమి, అమవాస్య, అష్టమి, బహులచతుర్దశి, సంక్రాంతి, ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజున కోయరాదు.
- ద్వాదశి ఇంకా ఏకాదశి (విషునికి ఇష్టమైనరోజు )
- రవిసంకరణము రోజున (అంటే సూర్యుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశి కి ప్రతి నెల మారినపుడు రావిసంకరణ అని అంటారు)
- నువ్వులు నూనెతో సాన్నం చెసినప్పుడు ,
- మధనం పూట,
- భోజనం చేసిన తరువాత,
- చీకటి సమయమున,
- శుచిగా లేని సమయమున,
- ఎవరైనా చనిపోయినపుడు,
- వంశంలో ఎవరైనా జన్మంచినప్పుడు (పురుడు సమయంలో ) కోయరాదు.
No comments:
Post a Comment