Wednesday, December 24, 2014

Significance Of Tulasi Puja - Srikanth Sharma: http://youtu.be/JLNYNkzznLA

Wednesday, December 17, 2014

తులసి ఎందుకు పూజనీయమైనది ?



Significance Of Tulasi Pooja
https://www.youtube.com/watch?v=JLNYNkzznLA

తులసిని కోసేముందు  తెలుసు కోవలసిన విషయములు: 
  • ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకుడదు. 
  • పౌర్ణమి, అమవాస్య, అష్టమి, బహులచతుర్దశి, సంక్రాంతి, ఆదివారం, మంగళవారం, శుక్రవారం  రోజున కోయరాదు. 
  • ద్వాదశి ఇంకా ఏకాదశి (విషునికి ఇష్టమైనరోజు )
  • రవిసంకరణము రోజున (అంటే సూర్యుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశి కి ప్రతి నెల మారినపుడు రావిసంకరణ అని అంటారు)
  • నువ్వులు నూనెతో సాన్నం చెసినప్పుడు , 
  • మధనం పూట,  
  • భోజనం చేసిన తరువాత,
  • చీకటి సమయమున, 
  • శుచిగా లేని సమయమున, 
  • ఎవరైనా చనిపోయినపుడు,
  • వంశంలో ఎవరైనా జన్మంచినప్పుడు (పురుడు సమయంలో ) కోయరాదు.